ఆహారం అలవాటు పరిచయం
ఆహారం అలవాటు పరిచయం
ఇది మన బ్లాగ్ ఇందులో మనం ప్రతిరోజు తినే ఆహారం అలవాట్ల గురించి మనం ఇందులో చర్చించుకుంటాం మరియు చాలా మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన హోటల్లు మరియు చాలా పాత హోటళ్ల గురించి మీకు వివిధ ప్రదేశాలలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు మరియు వాళ్ళ సంప్రదాయమైన ఆహారం తయారు చేసే విధానం మరియు కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలలో దొరికే మంచి ఆహారం అంటే విందు భోజనం అల్పాహారం వంటి వాటిని మీకు పరిచయం చేయడమే ఆహారం అలవాటు బ్లాక్ యొక్క ఉద్దేశం.
మరి మీరు ఈ ఆహారం అలవాటు బ్లాగ్ గురించి మీ ఉద్దేశం మరియు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు నిర్మొహమాటంగా కామెంట్ ద్వారా తెలియజేయవచ్చు.
ఇప్పుడు మనందరికీ తెలిసిందే చాలామంది యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే చేస్తున్నారు. వాళ్లు ఏదైనా ఒక హోటల్ కి వెళ్లి అక్కడ ఫుడ్డు ఎలా ఉందో రుచి చూసి చెప్పడం మరియు అక్కడ ఉన్న సౌకర్యాలు గురించి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వంటివి చాలా చేస్తున్నారు.
కనుక మనం కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి వెళ్ళు ఇచ్చే ఒపీనియన్స్ బేస్ చేసుకొని మనం వాళ్ళ స్టోరీని ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. మీకు కూడా ఎక్కడైనా ఫుడ్డు తినే ఎక్స్పీరియన్స్ లో మీకు బాగా చేదు అనుభవం గానీ లేకపోతే ఒక తీపి అనుభవం గానీ ఎదురై ఉంటే మాతో పంచుకోవచ్చు మీరు.
మీరు చాలామంది చూసే ఉంటారు కదా ఎన్నో మన దక్షిణ భారతదేశంలో ఫుడ్డు చాలా ఫేమస్ అని మనందరికీ తెలిసిందే కానీ మనం ఎక్కడికైనా వెళ్లి దాని టేస్ట్ ఎలా ఉంటుందో ప్రయత్నించే ప్రయత్నం అయితే చేయలేము.
కానీ మనం ఎక్కడెక్కడ మంచి హోటల్స్ ఉన్నాయి మంచి సాంప్రదాయమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది అనే వాటి గురించి మనం సులభంగా తెలుసుకుంటున్నాం కాబట్టి మీకు కూడా ఈ బ్లాగు చాలా బాగా నచ్చుతుంది అని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా నన్ను మద్దతిచ్చి నీ మద్దతు సంపూర్ణంగా నాకు ఇచ్చి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.
Aharam alavatu blog
మీకు ఈ ఆహారం అలవాటు బ్లాక్ ద్వారా నేను ఎక్కువ విషయం చెప్పకుండా చాలా సింపుల్గా మరియు అర్థమయ్యే విధంగా మీతో నా అనుభవాలను మీతో పంచుకుంటాను కనుక మీరు కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉంటే మీరు కూడా తప్పకుండా నాకు ప్రతితరం ఇవ్వండి.
Aharam alavatu introduction
ఈ ఆహారం అలవాటు బ్లాగులో నేను ఎక్కువగా నీతో పరిచయం చెప్పుకోవడానికి ఇష్టం పడటం లేదు ఎందుకంటే నేను రాసే మరియు ప్రచురించే విషయాలను క్షుణ్ణంగా మీతో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను అందుకు ప్రతిఫలంగా నేను మిమ్మల్ని అడగడం ఒకటే నా బ్లాగ్ ని సపోర్ట్ చేయండి.
Comments
Post a Comment